Friday, September 19, 2008

నేనుసైతం





కూలీల బ్రతుకు కష్టం - కూనీల బ్రతుకు స్వర్గం

వ్యవసాయదారునికి కన్నీళ్లు -కబ్జాదారునికి వరాలు

మంచి అన్నది చంపి - చెడు అన్నది పెంచి

కొత్త అర్ధాన్నిస్తున్ననేటి సిగ్గుమాలిన

లంచగొండి ప్రభుత్వాలని కూల్చి

వాటి సమాధుల మీద కొత్త సామ్రాజ్యాన్ని

నేలకోల్పబోతున్న ప్రజలరాజ్యం " ప్రజారాజ్యం "

ప్రజారాజ్యం కి ప్రత్యక్షంగా , పరోక్షంగా నేనుసైతం అంటూ

నవసమాజ నిర్మాణం కోసం పాటుపడదాం .



ప్రజల పార్టీ


కూలి చేసేవాడికి లేదు కూడు ,
ప్రజల ఆకలి తీర్చేవాడికిలేదు పట్టెడన్నం ,
ప్రజల కొరకు పని చేసే నాయకుడు ఎవరు ?
ప్రజల సొమ్మును దోచుకునే నాయకులే అందరూ
ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎందరు ?
ప్రజల కొరకు పనిచేసే పార్టీలేవి ?
నమ్మించి మోసం చేసే నాయకులే అందరూ
నకిలీ నాయకులవుతారు నవ్వుల పాలు
మన ప్రజాస్వామ్యం లోని ఇన్ని సమస్యలకు సమాధానం
ఒక్కడే , ఒక్కటే ..........................ప్రజారాజ్యం .
ప్రజల కోసం పనిచేసేది " ప్రజారాజ్యం "
ప్రజల కొరకు పాటు పడేది " ప్రజారాజ్యం "
ప్రజల కొరకు పుట్టింది " ప్రజారాజ్యం "
ప్రజల్లో నుండి పుట్టింది " ప్రజారాజ్యం "

ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం
ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం

Thursday, September 18, 2008

రాక్త దానం


రాక్త దానసిభిరం:ప్రజలకు సేవ చేయాలనే వుద్దేశం తోనే చిరంజీవిగారు రాయకియల్లోకి వస్తున్నారే తప్ప పదవి వ్యామోహంతో నో డబ్బు వ్యమోహంతోనో రాలేదు మీకో విషయ ఇక్కడ తెలియాలి ఆయన్ని ఎదిరించే మనిషి ఆయనకు పోటి పడే తత్త్వం ఎవ్వరికి లేదు సినిమా రంగంలో చిరంజివిగరే మొదటిస్తనంలో వున్నారు సినిమా రంగంలో వుంటూనే ప్రజలకు సేవ చేస్తూ నిరూపించిన మనిషి మన చిరంజీవి చిరంజీవి బ్లాడ్ బ్యాంకు చిరంజీవి బ్యాంకు ప్రమాదం లో గాయపడిన వారికీ రక్తం అందక చావూ బ్రతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్న వారికీ ప్రాణదానం చేయడానికే మన చిరంజీవి రక్తదానం ప్రారంబించారు .ప్రక్రుతి అందాలూ చూడలేని అందులకోసం మన నాయకుడు నేత్ర దానం చేపట్టారు ఆయ సంస్తల నుండి సహాయం పొందిన వారిని అడిగితే వారికీ ప్రాణం పోసిన దేవుడు చుపునిచిన మహానభావుడు చ్జిరంజివిగారు అని చెప్పారు చెప్తారు నిరుపించ్రుకుడా .

:>ప్రజలకోరకే చిరంజీవి


ప్రజల కొరకు ప్రజారాజ్యం ప్రజల మనిషి ప్రజా నాయకుడు చిరంజీవి

#సోనియా కు తలనోప్పిగామరినచిరు



ప్ర రా జ్యాం

కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవి



ఈప్పుడు మనల్ని పరిపాలిస్తున్న రాజకీయనాయకులు వారి పనులు వారు సక్రమంగా నిర్వర్తించిన చేయవలసిన పనులు సక్రమంగా చేసిన ప్రజల వద్దకు చేరడం లేదు కొందరు వ్యక్తులు ప్రజల సొమ్మును ప్రజల బాగు కొరకు కాకుండా వారి సొంత ప్రయోజనాల కోసం వాడుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు అటువంటి వారిని తొలగించి ప్రజల సొమ్ము ప్రజల కొరకు మాత్రమే వుపయోగించాలని ఎటువంటి అన్యాయం అవినీతి జరక్కుండా చేయాలనీ మన చిరంజీవి గారి తాపత్రయం ప్రజల చేత వారి పనులు చేయించుకునే వారి కన్నా ప్రజల కొరకు పనిచేసేవాడే ప్రజానాయకుడు అ లక్సనలున్నవాడు మన చిరంజీవి మాత్రమే అనుదేకే ప్రజారాజ్యం గెలుపు కాయం