
కూలీల బ్రతుకు కష్టం - కూనీల బ్రతుకు స్వర్గం
వ్యవసాయదారునికి కన్నీళ్లు -కబ్జాదారునికి వరాలు
మంచి అన్నది చంపి - చెడు అన్నది పెంచి
కొత్త అర్ధాన్నిస్తున్ననేటి సిగ్గుమాలిన
లంచగొండి ప్రభుత్వాలని కూల్చి
వాటి సమాధుల మీద కొత్త సామ్రాజ్యాన్ని
నేలకోల్పబోతున్న ప్రజలరాజ్యం " ప్రజారాజ్యం "
ఈ ప్రజారాజ్యం కి ప్రత్యక్షంగా , పరోక్షంగా నేనుసైతం అంటూ
నవసమాజ నిర్మాణం కోసం పాటుపడదాం .
No comments:
Post a Comment