కూలి చేసేవాడికి లేదు కూడు ,
ప్రజల ఆకలి తీర్చేవాడికిలేదు పట్టెడన్నం ,
ప్రజల కొరకు పని చేసే నాయకుడు ఎవరు ?
ప్రజల సొమ్మును దోచుకునే నాయకులే అందరూ
ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎందరు ?
ప్రజల కొరకు పనిచేసే పార్టీలేవి ?
నమ్మించి మోసం చేసే నాయకులే అందరూ
నకిలీ నాయకులవుతారు నవ్వుల పాలు
మన ప్రజాస్వామ్యం లోని ఇన్ని సమస్యలకు సమాధానం
ఒక్కడే , ఒక్కటే ..........................ప్రజారాజ్యం .
ప్రజల కోసం పనిచేసేది " ప్రజారాజ్యం "
ప్రజల కొరకు పాటు పడేది " ప్రజారాజ్యం "
ప్రజల కొరకు పుట్టింది " ప్రజారాజ్యం "
ప్రజల్లో నుండి పుట్టింది " ప్రజారాజ్యం "
ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం
ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం ; ప్రజారాజ్యం
No comments:
Post a Comment